Header Banner

నరసరావుపేటలో ఉద్రిక్తత ! శ్రీ పేరంటాలమ్మ ఆలయంపై దాడి? రాత్రికి రాత్రి గోడలు ధ్వంసం!

  Thu Mar 06, 2025 11:25        Others

నరసరావుపేటలోని కోటప్పకొండ రోడ్డులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. శ్రీ పేరంటాలమ్మ అమ్మవారి దేవస్థానం గోడలు రాత్రికి రాత్రి ధ్వంసం చేయడంతో భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై స్పందించిన స్థానికులు రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగారు. ఆలయ గోడలు అక్రమంగా కూల్చివేయబడ్డాయని, దీని వెనుక ఉన్న బాధ్యులను అరెస్టు చేయాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.

 

ఇది కూడా చదవండి: వైసీపీకి దిమ్మ తిరిగి సీన్ రివర్స్.. లోకేష్ సంచలన కామెంట్స్.! వేట మొదలైంది.. వారందరికీ జైలు శిక్ష తప్పదు!

 

ఈ నిరసన వల్ల కోటప్పకొండ మార్గంలో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. వాహనాలు భారీగా నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులతో చర్చలు జరిపారు. భక్తుల ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపడతామని, గోడ కూల్చిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అయితే, బాధ్యులను అరెస్టు చేసేంతవరకు ఆందోళన విరమించబోమని భక్తులు స్పష్టం చేశారు.

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

మీ ఇంట్లో గ్యాస్ సిలిండర్ ఉందా.? అయితే మీకు రెండు శుభవార్తలు! అలా చేస్తే కఠిన చర్యలు..

 

వైఎస్ వివేకా కేసులో షాక్! కీలక సాక్షి మృతి.. విచారణ కొత్త మలుపు!

 

మాజీ మంత్రి రోజాకు షాక్! ఆడుదాం ఆంధ్రా’పై స్వతంత్ర విచారణకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!

 

సీఎం చంద్రబాబుతో సమావేశమైన ఎమ్మెల్సీ గాదె! సమస్యల పరిష్కారానికి కీలక హామీలు!

 

అమెరికాలో తెలుగు యువ‌కుడి అనుమానాస్ప‌ద మృతి! స్థానికంగా ఉండే ఓ స్టోర్‌లో..

 

నేడు విజయవాడ పోలీసుల విచారణకు వైసీపీ నేత! భారీగా జన సందోహంతో..

 

వెంటిలేటర్ పైనే గాయని కల్పనకు చికిత్స.. ఆత్మహత్యకు గల కారణంపై.. ఆసుపత్రికి పలువురు ప్రముఖులు

 

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో నాగబాబుకు కీలక పదవి.. త్వరలోనే నియామకం!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Andhrapradesh #Narasaraopet #Kotappakonda #PerantalammaTemple #TempleDemolition #DevoteesProtest #SaveTemples #AndhraPradesh #JusticeForTemples #HinduTemples #TTDUpdates